మని సీక్రెట్స్ ( మిమ్మల్ని సంపన్నులు చేయగల లైంగిక –మానసిక రహస్యాలు)

ముందు మాట గతంలో చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన మని సీక్రెట్స్ సెమినార్లో నేను చేసిన ప్రసంగం యొక్క పూర్తి పాఠం ఇది . మిమ్మల్ని సంపన్నులు చేయగల డబ్బు గురించిన లైంగిక –మానసిక సత్యాలు అని పాజిటివ్గా ట్యేగ్ లైన్ పెట్టినప్పటికి ఈ పుస్తకం ఖచ్చితంగా మీరు సంపాదించ లేక పోయినందుకు కారణాలను తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది .పైగా సంపాదిస్తున్నవార్ని సంపాదించేలా చేసే అంశాలను తెలుసుకునేలా చేస్తుంది . దీంతో మీరు సంపాదించి సంపన్నులు … మని సీక్రెట్స్ ( మిమ్మల్ని సంపన్నులు చేయగల లైంగిక –మానసిక రహస్యాలు)ని చదవడం కొనసాగించండి

పేలియో డైట్ :15 (మూలం : నియాండర్ సెల్వన్)

దాన్యాలు అనే యమ దూతలు దాన్యాలు అని ఇక్కడ పేర్కొన్నది రాగి,జొన్న, కార్న్, వంటి వాటినే .ప్రస్తుతం కిన్వా (QUINOA ) ఓట్స్,బార్లి వంటి పాశ్చాత్ర దేశాల దాన్యాలు కూడ ప్రాచుర్యం పొందాయి. కాని స్వదేశి దాన్యాలకు వీటికి గుణ గణాల్లో పెద్ద తేడా లేదు. కాబట్టి వీటిని కూడ యమ దూతల పట్టికలో చేర్చుకోవల్సిందే. దాన్యాలను యమ దూతలు అని పేర్కొనడం పలువురిని షాక్ –కు గురి చేయ వచ్చు .ఎందుకంటే ఇడ్లి,దోశ,గుంట పొంగనాలు వంటివి … పేలియో డైట్ :15 (మూలం : నియాండర్ సెల్వన్)ని చదవడం కొనసాగించండి

పేలియో డైట్ : 14 ( మూలం : నియాండర్ సెల్వన్)

నమస్తే ! పేలియో డైట్ సీరియల్లోకి వెళ్ళి పోదాం ! లివవరు నుండి శరీరమంతట ఉన్న రక్త కణాలకు కొలస్ట్రాల్ను తీసుకు వెళ్ళి చేర్చేది చెడ్డ కొవ్వు (LDL –Low density Lipoprotein). రక్త కణాల్లో నిల్వ ఉన్న కొలస్ట్రాల్ను తిరిగి లివరుకు తీసుకు వెళ్ళి చేర్చి దానిని భయిటకు పంపే పనిని చేసేది మంచి కొవ్వు ( HDL High Low density Lipoprotein). మీ కొలస్ట్రాల్ రిపోర్టులో ఎల్.టి.ఎల్ అధికంగా ఉంటే “చెడ్డ కొవ్వు … పేలియో డైట్ : 14 ( మూలం : నియాండర్ సెల్వన్)ని చదవడం కొనసాగించండి