ఆంద్ర రాష్ఠ్ర రాజకీయాల్లో మానవీయ పథకాలతో, ముక్కు సూటి తనంతో, కమేండింగ్ పెర్సనాలిటితో, జంకు బొంకు లేని ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవాలతో చెరగని ముద్ర వేసి అసంఖ్యక ప్రజల మన్నెనలు పొందిన స్వర్గీయ ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ల స్మృతిని రానున్న తరం వారికి అందించాలన్న ఉద్దేశం తో ఏర్పాటు చేసిన బ్లాగు ఇది.

ప్రస్తుత గాడాంధకారంలో ఏకైక ఆశాకిరణంగా ఉన్న జగన్ను -వై.కా.పాను భలపరచడం -తద్వారా మళ్ళీ ఈ రాష్ఠ్ర్రంలో మానవీయ పాలనను పునరుద్దరించడం ఈ సైట్ యొక్క ముఖ్య లక్ష్యం.

10 thoughts on “సైటు గురించి

  1. – సెక్సాలజీ
    – సైకాలజీ
    – జ్యోతిష్యం
    – రాజకీయం

    మొదటి రెండూ అవసరమా? సెక్సాలజీ ఏమో కానీ… నీ సైకాలజీ అస్సలు బాగోలేదు. నాకు నచ్చలా. మార్చేయ్.

    1. సమాజం :
      ఎన్.టి.ఆర్: “సమాజమే నా దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళు”
      వై.ఎస్.ఆర్: ఉన్న ప్రతి నీటి భిందువును సేద్యానికి వినియోగిద్దాం
      పండిన ప్రతి గింజతో పేదవాని ఆకలి తీరుద్దాం

      మహిళ:
      ఎన్.టి.ఆర్ :
      ఆస్తిలో హక్కు – మహిళావిశ్వ విద్యాలయం ఇలా ఎన్నో ఎన్నెన్నో
      వై.ఎస్.ఆర్:
      ప్రతి మహిళను లక్షాధికారిని చేద్ద్దాం (పావలా వడ్డీ , జననీ సురక్షా మొదల్గొని అభయ హస్తం దాకా)

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.